: కేంద్రమంత్రి అనంతకుమార్ కు చంద్రబాబు ఫోన్ 28-09-2014 Sun 12:52 | కేంద్ర మంత్రి అనంతకుమార్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. రాష్ట్రానికి 35 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. బాబు వినతికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.