: తమిళనాడు గవర్నర్ రోశయ్యతో విజయ్ కాంత్ భేటీ
జయలలితకు శిక్ష పడిన నేపథ్యంలో తమిళనాడు అట్టుడుకుతుండడం పట్ల డీఎండీకే అధినేత విజయ్ కాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన గవర్నర్ రోశయ్యను కలిశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించాలని విజయ్ కాంత్ గవర్నర్ ను కోరారు.