: ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగిస్తున్న మోడీ
ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తున్నారు. గతంలో భారత ప్రధానులు ఇంగ్లీషులో ప్రసంగించినట్టుగా కాకుండా జాతీయ భాష హిందీలో ఆయన ప్రసంగిస్తున్నారు. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా సభకు హాజరయ్యారు.