: సెంట్రల్ జైల్లో జయలలితకు వైద్య పరీక్షలు


బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు శిక్షను ఖరారు చేయగానే... పోలీసులు ఆమెను బెంగళూరు సెంట్రల్ జైలుకు తరలించారు. జైల్లో ఉన్న ఆసుపత్రిలో ఆమెకు వైద్యపరీక్షలు నిర్వహించారు.

  • Loading...

More Telugu News