: ఆళ్లగడ్డ ఉపఎన్నిక నిర్వహించండి: హైకోర్టు ఆదేశం


కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసనసభా స్థానానికి ఉపఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల ఫలితాలు కోర్టు తీర్పునకు లోబడి ఉండాలని హైకోర్టు ఈసీకి స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News