: తెలంగాణలో ఇకపై 'ఆదర్శ రైతులు' ఉండరు


ఆదర్శ రైతు వ్యవస్థను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 16,841 మంది ఆదర్శ రైతులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదర్శ రైతుల స్థానంలో సహాయ వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. వ్యవసాయం, హార్టీ కల్చర్ కోర్సుల్లో డిప్లోమా చేసిన వారిని ఈ ఉద్యోగాల్లోకి తీసుకోనున్నారు.

  • Loading...

More Telugu News