: నిరాశ పరిచిన షూటర్లు...కాంస్యంతో మెరిసిన రోయర్ దుష్యంత్


ఇంచియాన్ లో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో ఐదవ రోజు రోయింగ్ లో భారత రోయర్ దుష్యంత్ కాంస్య పతకం సాధించాడు. పురుషుల లైట్ వెయిట్ సింగిల్స్ స్కల్స్ ఈవెంట్ లో దుష్యంత్ మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని సొంతం చేసుకున్నాడు. కాగా మన షూటర్లు తీవ్రంగా నిరాశపరిచారు. పతకాల వేటలో షూటర్లు తడబడ్డారు. దీంతో భారత్ పతకాల పట్టికలో 14వ స్థానంలో నిలిచింది.

  • Loading...

More Telugu News