: మామ్ ను అంగారక కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియ ప్రారంభం


మామ్ ను అంగారక కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియ ప్రారంభమైంది. మామ్ ను అరుణ గ్రహ కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి ల్యామ్ ను మండించడంలో శాస్త్రవేత్తలు విజయవంతమయ్యారు. ఇస్రో కంట్రోల్ రూంలో నరేంద్రమోడీ దగ్గరుండి మరీ ఈ ప్రయోగాన్ని వీక్షిస్తున్నారు.

  • Loading...

More Telugu News