: సీఎం చంద్రబాబుతో ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి భేటీ


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో టీడీపీ తెలంగాణ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి, ధర్మారెడ్డి భేటీ అయ్యారు. టీ.టీడీపీలో తలెత్తిన వివాదాలపై బాబుతో వారు చర్చిస్తున్నారు. పార్టీలో రేవంత్ రెడ్డికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ కినుక వహించిన ఎర్రబెల్లి టీఆర్ఎస్ లోకి వెళుతున్నట్లు, తనతో పాటు ధర్మారెడ్డిని కూడా రమ్మన్నట్లు వచ్చిన కథనాలపై ఈ సమావేశంలో వారు బాబుకు వివరణ ఇచ్చే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News