: ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలకు జిల్లా కలెక్టర్లకు నిధులు


ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ జిల్లా కలెక్టర్లకు నిధులు విడుదల చేసింది. విజయవాడ, విశాఖపట్నం టూరిజం శాఖ డీఎంలకు రూ.2 లక్షలు చొప్పున... తిరుపతి, కర్నూలు టూరిజం డీఎంలకు కూడా రూ.రెండు లక్షల చొప్పున నిధులు ఇచ్చింది. అటు, రాజమండ్రి, నెల్లూరు, కడప, శ్రీశైలం టూరిజం డీఎంలకు రూ.లక్ష చొప్పున నిధులు ఇచ్చింది. ఈ నెల 27న విశాఖలోని రిషి కొండ బీచ్ రిసార్ట్స్ లో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాన వేడుకలు జరగనున్నాయి.

  • Loading...

More Telugu News