: గవర్నర్ ను కలసిన టీవీ9, ఏబీఎన్ చానెళ్ల ప్రతినిధులు
టీవీ9, ఏబీఎన్ చానెళ్ల ప్రతినిధులు ఈ మధ్యాహ్నం గవర్నర్ నరసింహన్ ను కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో నిలిపివేసిన తమ చానెళ్ల ప్రసారాలను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ రెండు చానెళ్లను బ్యాన్ చేసి నేటికి వంద రోజులు పూర్తయిన నేపథ్యంలో వారు గవర్నర్ ను కలిశారు.