: ఏపీ రుణమాఫీ పథకానికి తొలి విరాళం


ఆంధ్రప్రదేశ్ లో రైతు రుణమాఫీ పథకానికి తొలి విరాళం అందింది. తిరుమలకు చెందిన శ్రీ వెంకటేశ్వర దుకాణ సముదాయాల సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి రూ.3 లక్షల చెక్కును అందజేశారు. ఎన్నికల ప్రధాన హామీగా ఇచ్చిన రైతు రుణమాఫీని ఎలాగైనా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఆర్బీఐ అనుమతి తెలపకపోవడంతో ఏపీ ప్రభుత్వం చందాల బాట పట్టింది.

  • Loading...

More Telugu News