: ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు


ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తారన్న భయంతో గంగిరెడ్డి ఇటీవలే విదేశాలకు పారిపోయాడు. ప్రస్తుతం, గంగిరెడ్డి దుబాయిలో ఉంటున్నాడని ఇంటర్ పోల్ అనుమానిస్తోంది. పదకొండేళ్ల క్రితం అలిపిరిలో చంద్రబాబు నాయుడుపై జరిగిన హత్యా ప్రయత్నంలో గంగిరెడ్డి ప్రధాన ముద్దాయి.

  • Loading...

More Telugu News