: కాంగ్రెస్, టీఆర్ఎస్ దొందూ దొందే: సీపీఐ నారాయణ


కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలది ఒకే రకమైన వర్గ స్వభావమని సీపీఐ కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణ విమర్శించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఓట్ల కోసం సాయుధపోరాటాన్ని దిగజార్చి మాట్లాడుతున్నారని అన్నారు. గ్రేటర్ హైదరాబాదు మున్సిపాలిటీ ఎన్నికల కోసం నిజాం నవాబుకు కేసీఆర్, నాయిని దండాలు పెడుతున్నారని ఆయన ఘాటుగా విమర్శించారు. నిజాంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన వైఖరి మార్చుకోవాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News