: కోడి కోసం బావిలో దూకిన మామా అల్లుళ్లు


కోడి కోసం మామా, అల్లుళ్లు బావిలో దూకి గల్లంతైన సంఘటన నెల్లూరు జిల్లా కోట మండలం కొక్కుపాడులో చోటు చేసుకుంది. బావిలో దూకి గల్లంతైన వారిద్దరినీ వెలికి తీసేందుకు అగ్నిమాపక సిబ్బంది గాలింపు చేపట్టారు.

  • Loading...

More Telugu News