: 'గోవిందుడు..' ఆడియో సీడీని ఆవిష్కరించిన చిరంజీవి
తనయుడు రామ్ చరణ్ నటించిన 'గోవిందుడు అందరి వాడేలే' సినిమా ఆడియో సీడీని చిరంజీవి ఆవిష్కరించారు. తొలి సీడీని ఆయన దర్శకుడు రాఘవేంద్రరావుకు అందించారు. అనంతరం వేదికపై ఉన్న తారాగణానికి, ఇతర ప్రముఖులకు పాటల సీడీలను అందించారు.