: పులి కడుపున పులే పుడుతుంది: ఆడియో వేడుకలో పరుచూరి గోపాలకృష్ణ


గోవిందుడు అందరి వాడేలే సినిమా ఆడియో వేడుకలో రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. సినిమాలో పలు డైలాగులను వేదికపై పలికి అందరినీ ఉల్లాసపరిచారు. "పులి కడుపున పులే పుడుతుంది. సింహం కడుపున సింహమే పుడుతుంది అని నిరూపించాడు ఒక్క మగధీర' సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. నేను మగధీరుణ్ణే కాదు, బాక్సాఫీసు రికార్డులను 'రచ్చ' ఆడించగలనని నిరూపించాడు. ఎవడు అని ప్రశ్నిస్తే 'నాయక్' అని బదులిచ్చాడు. అలాంటి రామ్ చరణ్ 'గోవిందుడు అందరి వాడేలే' సినిమాతో అక్టోబరు మాసంలో మీ ముందుకు వస్తున్నాడు" అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News