: మరోవారంలో అధికారుల విభజన ప్రక్రియ పూర్తి
ఢిల్లీలో ప్రత్యూష్ సిన్హా కమిటీ సమావేశం ముగిసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉన్నతాధికారుల పంపకాలపై ఏర్పాటైన ఈ కమిటీ స్వల్ప మార్పులతో తుది జాబితాను సిద్ధం చేసింది. ఈ జాబితాను త్వరలో ప్రధానికి పంపనున్నారు. ఈ నేపథ్యంలో, మరోవారంలో అధికారుల విభజన ప్రక్రియ పూర్తి కానుంది.