: దేశంలోనే తొలి 'ఇ-కేబినెట్ మీట్' గా చరిత్ర సృష్టించిన నేటి ఏపీ కేబినెట్ సమావేశం


లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. దేశంలోనే తొలి ఇ-కేబినెట్ సమావేశం గా ఈ భేటీ చరిత్ర సృష్టించింది. దేశ చరిత్రలో తొలిసారి 'కాగితం' లేకుండా ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ భేటీ జరుగుతోంది. కేవలం ఐపాడ్... పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ల ద్వారా ఈ సమావేశంలో చర్చ జరుగుతుండడం విశేషం.

  • Loading...

More Telugu News