: చంద్రబాబు దుబారా చేస్తున్నారు: జేపీ


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబారా చేస్తున్నారని లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడిగా ఆదివారం రాజీనామా చేసిన సందర్భంగా జయప్రకాశ్ నారాయణ వ్యాఖ్యానించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి రూ. 30 కోట్లు ఖర్చు చేసిన వైనంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. అంతేకాక హైదరాబాద్ లో ఏపీ సీఎం క్యాంపు కార్యాలయం కోసం రూ. 10 కోట్ల మేర ఖర్చు పెట్టడం అవసరమా? అంటూ కూడా జేపీ ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం కోసం లక్షల కోట్ల రూపాయలు కావాలని కోరడం మోసపూరితమైనదేనని ఈ సందర్భంగా జేపీ ఆరోపించడం గమనార్హం.

  • Loading...

More Telugu News