: తెలంగాణ సీఎం పంతం వీడాలి: మల్లు రవి సలహా
మీడియా విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఇప్పటికైనా పంతం వీడాలని అంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి. చానళ్ళ ప్రసారాల నిలిపివేతపై పునరాలోచించుకోవాలని సూచించారు. మొండిగా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు.