: జమ్మూకాశ్మీర్ వరద బాధితులను ఆదుకోవాలని ప్రధాని మోడీ పిలుపు


జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో భారీ వరదల కారణంగా సర్వం నష్టపోయి, సహాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులను ఆదుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రధాని సహాయ నిధికి విరాళాలు ఇవ్వాలని మోడీ కోరారు. ఇప్పటికే జమ్మూకాశ్మీర్ కు పలు రాష్ట్రాలు కోట్ల రూపాయల సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News