: విజయవాడలో కొత్త ఛానల్ ప్రారంభించనున్న దూరదర్శన్


ప్రభుత్వ రంగ దూరదర్శన్ మరో ప్రాంతీయ ఛానల్ ను ప్రారంభించనుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో కొత్త ఛానల్ ను ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఈ నెలాఖరులోగా ఈ ఛానల్ నుంచి ప్రసారాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

  • Loading...

More Telugu News