: నేడు అన్ని జిల్లాల కలెక్టరేట్లను ముట్టడించనున్న టీకాంగ్రెస్


తెలంగాణ రాష్ట్రంలోని రైతుల సమస్యలను పరిష్కరించడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందని ఆరోపిస్తూ టీకాంగ్రెస్ ఆందోళన కార్యక్రమాలు చేపడుతోంది. టీపీసీసీ ఆదేశాలతో నేడు రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ ల వద్ద ధర్నాలు, ఆందోళనలు చేపట్టనున్నారు. రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, నల్గొండ కలెక్టరేట్ వద్ద సీఎల్పీ నేత జానారెడ్డి ధర్నా చేయనున్నారు.

  • Loading...

More Telugu News