: ప్రమోషన్లకు కేసీఆర్ పచ్చజెండా


ఎన్నికల సందర్భంగా తెలంగాణ ఉద్యోగులకు ఇచ్చిన హామీని కేసీఆర్ నెరవేరుస్తున్నారు. ఉద్యోగుల విభజనతో సంబంధం లేని ఉద్యోగుల పదోన్నతులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చజెండా ఊపారు. జోనల్, మల్టీజోనల్, జిల్లాస్థాయి ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించిన దస్త్రంపై ఆయన సంతకం చేశారు. దీనిపై రేపు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సమాచారం.

  • Loading...

More Telugu News