: ఏపీ కాంట్రాక్టు ఉద్యోగులపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు


ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. ఇందులో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి అధ్యక్షతన మానవవనరులు, వైద్య, సమాచార శాఖ మంత్రులు ఈ ఉపసంఘంలో సభ్యులుగా ఉంటారు. కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించిన సిఫారసులను నెలలోగా ఉపసంఘం ప్రభుత్వానికి అందించనుంది. కొంతకాలంగా కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న వారి స్థితిగతులను ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు ఓ సమావేశంలో సీఎం చంద్రబాబుకు వివరించారు. ఎలాగైనా వారిని రోజువారీ ఉద్యోగులుగా మార్చాలని కూడా కోరారు.

  • Loading...

More Telugu News