: గోదావరిలో గల్లంతైన పశువుల కాపరి


ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో ఓ పశువుల కాపరి గల్లంతయ్యాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కుక్కునూరు మండలం వింజరం వద్ద చోటు చేసుకుంది. గల్లంతైన కాపరి కోసం స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇంతవరకు అతని ఆచూకీ లభించలేదు.

  • Loading...

More Telugu News