: ‘లలిత సంగీతానికి పట్టాభిషేకం’ నేడు


‘లలిత సంగీతానికి పట్టాభిషేకం’ పేరిట 12 గంటల నిర్విరామ సంగీత మహోత్సవం ఇవాళ ఉదయం హైదరాబాదులోని రవీంద్రభారతి ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు టీఎస్సార్ లలితా కళా పరిషత్తు ఛైర్మన్, ఎంపీ డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటలకు తెలుగు తొలి సినీ నేపథ్య గాయని రావు బాలసరస్వతీదేవి ఉత్సవాన్ని ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News