: ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామంటున్న టీఆర్ఎస్ సర్కారు


ఎస్సీ వర్గీకరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తాము దళితులకు మూడెకరాల భూమిని పంచనున్నామని తెలిపారు. ఎస్సీ సబ్ ప్లాన్ తేవడంలోనూ, అమలు చేయడంలోనూ టీఆర్ఎస్ పాత్ర ఉందని ఈటెల చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News