: జంట నగరాల్లో ఈ నెల 7నుంచి మద్యం దుకాణాలు మూసివేత


హైదరాబాదు, సికింద్రాబాద్ నగరాల్లో ఈ నెల ఏడవతేదీ నుంచి పదవ తేదీ వరకు మద్యం దుకాణాలను తెలంగాణ ప్రభుత్వం మూసివేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News