: వాయిదా తీర్మానంపై వైఎస్సార్సీపీ పట్టు


ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే వైఎస్సార్సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. దీంతో వాయిదా తీర్మానంపై చర్చించాలని వైఎస్సార్సీపీ సభ్యులు పట్టుపట్టారు. వారి నిరసనను పట్టించుకోకుండా సభాపతి ప్రశ్నోత్తరాలు చేపట్టారు.

  • Loading...

More Telugu News