: దుబాయ్ లో మరణశిక్ష పడిన సిరిసిల్ల వాసుల విడుదలపై సుష్మాకు కేటీఆర్ లేఖ


దుబాయ్ లో మరణశిక్ష పడిన సిరిసిల్ల వాసులను విడుదల చేసేందుకు చొరవ తీసుకోవాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కు లేఖ రాశారు. హతుడి భార్య క్షమాభిక్షకు ఒప్పుకున్నందువల్ల నిందితులను విడుదల చేసేందుకు చొరవ తీసుకోవాలని ఆయన లేఖలో కోరారు. దుబాయ్ లో ఓ హత్య కేసులో సిరిసిల్లకు చెందిన ఆరుగుర్ని కోర్టు దోషులుగా నిర్ధారించింది. విచారణ అనంతరం వారికి మరణశిక్ష విధించింది.

  • Loading...

More Telugu News