: ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు...రాజధానిపై చర్చకు పట్టుబడుతోన్న వైసీపీ సభ్యులు
ఈ ఉదయం 9 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వెంటనే రాజధానిపై చర్చకు అనుమతివ్వాలని వైకాపా సభ్యులు స్పీకర్ ను కోరారు. అయితే వైసీపీ సభ్యుల వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. దీంతో సభలో వైసీపీ సభ్యులు 'రాజధానిపై చర్చ జరగాలి' అంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు.