: జగన్ నివాసంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల భేటీ


హైదరాబాదులోని జగన్ నివాసంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ భేటీకి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మైసూరారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రోజా, అమరనాథ్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఏపీ రాజధాని ఏర్పాటుపై రేపు అసెంబ్లీలో వ్యవహరించాల్సిన అంశంపై ఈ సమావేశంలో చర్చించారు.

  • Loading...

More Telugu News