: కోర్టులో లొంగిపోయిన జగ్గారెడ్డి... బెయిల్ మంజూరు


నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేయడంతో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి జగ్గారెడ్డి సంగారెడ్డి కోర్టులో లొంగిపోయారు. ఈ మేరకు 2011లో టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేసిన కేసులో ఆయన కోర్టుకు హాజరయ్యారు. వెంటనే బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం, మళ్లీ ఈ నెల 18న న్యాయస్థానంలో హాజరుకావాలని ఆయనను ఆదేశించింది.

  • Loading...

More Telugu News