: జగ్గారెడ్డిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ


మెదక్ లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జగ్గారెడ్డిపై సంగారెడ్డి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. గతంలో టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి కేసులో ఆయన ఈరోజు కోర్టుకు హాజరుకాలేదు. దాంతో, ఆయనపై కోర్టు వారెంట్ జారీ చేసింది.

  • Loading...

More Telugu News