మాజీ అటార్నీ జనరల్ జి.ఇ.వాహనవతి (65) కన్నుమూశారు. దేశానికి 13వ అటార్నీ జనరల్ గా జి.ఇ.వాహనవతి పనిచేశారు. గతంలో మహారాష్ట్ర ఏజీగానూ ఆయన సేవలందించారు.