: వైజాగ్ లో 4వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఆమోదం


విశాఖపట్టణంలో నాలుగు వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్లాంట్ ఏర్పాటుకు 20వేల కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉందని కేబినెట్ అంచనా వేసింది. దీనికోసం 1200 ఎకరాలను కేటాయించాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే డీఎస్సీ అర్హతకు వయోపరిమితిని 40 ఏళ్లకు పెంచాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News