: ఇమ్రాన్ ఖాన్, తహీర్ ఖాద్రీలపై కేసు నమోదు
పాకిస్థాన్ లో ఇమ్రాన్ ఖాన్, తహీర్ ఖాద్రీలపై కేసులు నమోదయ్యాయి. శనివారం రాత్రి జరిగిన దాడులకు సంబంధించి ఇమ్రాన్, తహీర్ లపై కేసులు నమోదయినట్లు తెలిసింది. ఇమ్రాన్, తహీర్ లపై ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు.