: ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం


తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని హైదరాబాదులోని నాంపల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ నెల 6లోగా దానికి సంబంధించి నివేదిక ఇవ్వాలని బంజారాహిల్స్ పోలీసులకు తెలిపింది. మఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ న్యాయవాది గోవర్ధన్ పిటిషన్ దాఖలు చేశారు. దాని ఆధారంగానే కోర్టు పైవిధంగా స్పందించింది.

  • Loading...

More Telugu News