: కారెక్కనున్న ఇద్దరు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు


తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు ఆగడం లేదు. ఇప్పటికే పలువురు సీనియర్లు పార్టీ వీడేందుకు సిద్ధంగా ఉన్నారన్న వార్తల నడుమ, మరో ఎమ్మెల్యే, ముగ్గురు ఎమ్మెల్సీలు నేడు పార్టీ వీడనున్నారు. వైరా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మదన్ లాల్ తోబాటు, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, వెంకట్రావు, రాజేశ్వరరావులు కాంగ్రెస్ పార్టీకి చెయ్యిచ్చి టీఆర్ఎస్ కారెక్కనున్నారు. మెదక్ ఉప ఎన్నిక నేపథ్యంలో వీరు పార్టీ మారడం కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తుందని, అదే సమయంలో టీఆర్ఎస్ కు లాభిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News