: ఎంతో పుణ్యం చేసుకోవడం వల్లే ఆయన చిత్రంలో చాన్సొచ్చింది: ఆమని


దర్శక దిగ్గజం బాపు కన్నుమూయడంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమ తీవ్ర విచారంలో మునిగిపోయింది. ఆయన మరణంపై నటి ఆమని మాట్లాడుతూ, బాపు మరణం బాధాకరమని పేర్కొంది. ఆయన దర్శకత్వంలో 'మిస్టర్ పెళ్ళాం' సినిమాలో నటించడం తనకెంతో పేరు తెచ్చిపెట్టిందని తెలిపింది. ఎంతో పుణ్యం చేసుకోవడం వల్లే బాపు సినిమాలో అవకాశం లభించిందని చెప్పింది.

  • Loading...

More Telugu News