: విషాదంలో టాలీవుడ్


తెలుగు చిత్రసీమలో విషాదం నెలకొంది. దిగ్గజ దర్శకుడు బాపు మరిలేరన్న విషయం తెలియడంతో టాలీవుడ్ ప్రముఖులు విచారంలో మునిగిపోయారు. దీనిపై సీనియర్ దర్శకుడు దాసరి నారాయణరావు, గీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరావు తదితరులు స్పందించారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాపుతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బాపు తన ఆత్మబంధువులాంటి వారని జొన్నవిత్తుల పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News