: నేటి నుంచి హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం


హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం ఈరోజు నుంచి ప్రారంభం అవుతుంది. సాయంత్రం 4 గంటలకు ఎన్టీఆర్ మార్గ్ లో నిమజ్జనాలు ప్రారంభం అవుతాయి. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు నిమజ్జనాన్ని ప్రారంభిస్తారు.

  • Loading...

More Telugu News