: మహేష్ బాబే ఒక ఫోర్స్: ‘ఆగడు’ ఆడియో వేడుకలో తమన్
మహేష్ బాబు సినిమాకు ఇంత మంచి మ్యూజిక్ ను ఎలా ఇచ్చారంటూ తమన్ ను యాంకర్ ఝాన్సీ అడిగారు. దానికి బదులిస్తూ తమన్... 'మహేష్ బాబే ఒక ఫోర్స్' అని చెప్పారు. సూపర్ స్టార్ తో తనకిది మూడో సినిమా అని తమన్ చెప్పారు. హైదరాబాదు శిల్పాకళావేదికలో ‘ఆగడు’ ఆడియో వేడుక అభిమానుల ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుగుతోంది.