: భారత్ విజయ లక్ష్యం 228


ఇంగ్లండ్ లోని నాటింగ్ హామ్ లో జరుగుతున్న మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 227 పరుగులు చేసింది. కుక్ 44, హాల్స్ 42, బుట్లర్ 42, ట్రెడ్ వెల్ 30, బెల్ 28 రాణించారు. వోక్స్ 15, మోర్గాన్ 10, ఫిన్ 6, రూట్ 2, స్టోక్స్ 2 పరుగులు చేశారు. 227 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్ కావడంతో... భారత్ విజయ లక్ష్యం 228 పరుగులు. అశ్విన్ 3 వికెట్లు తీయగా, కుమార్, సామి, రైనా, రాయుడు, జడేజా తలో వికెట్ తీశారు.

  • Loading...

More Telugu News