: నందిగామ బరిలో నలుగురు అభ్యర్థులు


కృష్ణాజిల్లా నందిగామ ఉపఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఉప ఎన్నిక బరిలో తంగిరాల సౌమ్య (టీడీపీ), బోడపాటి బాబూరావు (కాంగ్రెస్)తో పాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉన్నారని ఎన్నికల అధికారులు వెల్లడించారు. సెప్టెంబరు 13న నందిగామ ఉప ఎన్నిక జరగనుంది. ఆ నియోజక వర్గ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ రావు జూన్ 15న గుండెపోటుతో మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది.

  • Loading...

More Telugu News