: వినాయకుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న వినాయక వాహనం


అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని పాత ఎమ్మార్వో కార్యాలయం వద్ద కొలువు దీరిన త్రిముఖ వినాయకుడి విగ్రహం చుట్టూ నిన్న సాయంత్రం నుంచి ఓ మూషికం ప్రదక్షిణలు చేస్తోంది. దీనిని చూసేందుకు నగరం నలుమూలల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలి వస్తున్నారు. వినాయకుడి వాహనంగా పేరు పొందిన మూషికం గణనాధుని విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం విశేషమంటూ భక్తులు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News