: హైదరాబాదులోని నేషనల్ పోలీస్ అకాడమీలో విషాదం
హైదరాబాదులోని నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ మనోముక్తు మానవ్ దుర్మరణం పాలయ్యారు. స్విమ్మింగ్ పూల్ లో గాయపడ్డ మనో ముక్తును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బంజారా హిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. మనో ముక్తు మానవ్ హిమాచల్ ప్రదేశ్ కేడర్ అధికారి.