: వినాయక చవితి సందర్భంగా నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు


వినాయక చవితి సందర్భంగా శుక్రవారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు సెలవు ప్రకటించారు. మనీ, ఫారెక్స్ మార్కెట్లతో పాటు బులియన్, ఇతర కమొడిటీ మార్కెట్లు కూడా పనిచేయవు.

  • Loading...

More Telugu News